Veg Haleem: శాకాహారులకు ‘హలీం’ విందు: నిలోఫర్ కేఫ్ ‘ఛత్’ సరికొత్త ప్రయోగం!

Veg Haleem: హైదరాబాదీయులకు హలీం అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. సాధారణంగా మాంసాహారులకే పరిమితమైన ఈ రుచిని శాకాహారులు ఎందుకు మిస్ అవ్వాలనే ఆలోచన నిలోఫర్ కేఫ్ చైర్మన్ అనుముల బాబురావుకు వచ్చింది. ఆ ఆలోచన నుంచే పుట్టిందే ‘వెజ్ హలీం’. కేవలం వెజిటేరియన్లే కాకుండా, మాంసాహార హలీం ప్రియులు కూడా ఫిదా అయ్యేలా దీనిని ఆయన రూపొందించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని నిలోఫర్ ‘ఛత్’ (Chath) రూఫ్‌టాప్ రెస్టారెంట్‌లో ఈ … Continue reading Veg Haleem: శాకాహారులకు ‘హలీం’ విందు: నిలోఫర్ కేఫ్ ‘ఛత్’ సరికొత్త ప్రయోగం!