Uttar Pradesh: ఫాస్ట్ ఫుడ్ విషాదం.. నీట్ విద్యార్థిని మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఇల్మా (17) అనే విద్యార్థిని ఫాస్ట్ ఫుడ్ (fast food) తిన్న తర్వాత అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. చిన్న వయసులోనే ఓ ప్రతిభావంతమైన విద్యార్థిని మృతి చెందడం కుటుంబాన్ని, సమాజాన్ని విషాదంలో ముంచింది. Read also: Fiddlehead Fern: లింగుడ కూరగాయ.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్ బూస్టర్ Fast food tragedy… NEET student dies. … Continue reading Uttar Pradesh: ఫాస్ట్ ఫుడ్ విషాదం.. నీట్ విద్యార్థిని మృతి