Superstitions: సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించకూడదా?

సాధారణంగా హిందూ సంప్రదాయంలో, సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించడం (Nail cutting after sunset) అపశకునంగా భావిస్తారు. అయితే, ఈ ఆచారం వెనుక ఎలాంటి మతపరమైన కారణాలు కాకుండా, పూర్తిగా శాస్త్రీయ మరియు(Superstitions) ఆచరణాత్మకమైన కారణం దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. నియమం వెనుక ప్రధాన కారణాలు పూర్వకాలంలో ప్రస్తుతమున్నంతగా విద్యుత్తు దీపాల సదుపాయం ఉండేది కాదు. కేవలం దీపాల తక్కువ వెలుగులో గోళ్లు కత్తిరించుకుంటే అనేక ప్రమాదాలు జరిగేవి: ఈ విధంగా గాయాలు మరియు పరిశుభ్రత … Continue reading Superstitions: సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించకూడదా?