Latest Telugu News : smoking : సిగరెట్లు సంఖ్యను తగ్గిస్తే చాలదు ..

ధూమపానం చేసేవారు.. ఆ అలవాటు అంత త్వరగా మానుకోలేరు. కాకుంటే, రోజువారీగా తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నామని భావిస్తుంటారు. అయితే, ఇలా సిగరెట్లను తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ‘పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ సైన్స్‌’లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో.. ఈ విషయం వెల్లడైంది. ధూమపానం చేసేవారిని క్యాన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్‌ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. ఫలితంగా.. ఏటా 80 లక్షల మంది … Continue reading Latest Telugu News : smoking : సిగరెట్లు సంఖ్యను తగ్గిస్తే చాలదు ..