Telugu News: Skin Care:పండుగకు ముందే చర్మం మెరిసే 5 అద్భుత చిట్కాలు

దీపావళి పండుగకు ముందుగా చర్మాన్ని కాంతివంతంగా,(Skin Care) ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి న్యూట్రిషనిస్ట్ సాక్షి లాల్వానీ కొన్ని సులభమైన ఆహార చిట్కాలను సూచించారు. Read Also: Sabudana Benefits: శక్తి, ఆరోగ్యం, జీర్ణక్రియకు మేలు న్యూట్రిషనిస్ట్ సూచన: ఈ పద్దతిని పండుగకు 10 రోజులపాటు పాటిస్తే చర్మం స్పష్టంగా ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా మారుతుంది. దీపావళికి చర్మం ప్రకాశం కోసం ఏ ఆహారం ముఖ్యంగా ఉపయోగపడుతుంది? ఉసిరి, అలోవీరా, పసుపు, జామ, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, గోండ్ కతిరాకు, సబ్జా … Continue reading Telugu News: Skin Care:పండుగకు ముందే చర్మం మెరిసే 5 అద్భుత చిట్కాలు