Health tips: ఉగాది రాకముందే మామిడి పళ్లు తింటున్నారా?

తెలుగువారికి ఉగాది అంటేనే కొత్త మామిడి కాయల రుచి గుర్తొస్తుంది. సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో రావాల్సిన మామిడి పళ్లు (Mango) ఈసారి ముందే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇలా ముందస్తుగా వచ్చే పళ్లు సహజంగా పండినవి కావు. వీటిని కేవలం వ్యాపార లాభాల కోసం కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి బలవంతంగా పండిస్తున్నారు. ఇలాంటి కృత్రిమ పళ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. … Continue reading Health tips: ఉగాది రాకముందే మామిడి పళ్లు తింటున్నారా?