Tulasi Leaves: తులసి ఆకులు నమలకూడదా? నిపుణుల సూచన

తులసి(Tulasi Leaves) మొక్క తన అపారమైన ఔషధ గుణాల కారణంగా భారతీయ సంస్కృతిలో మరియు ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యతను పొందింది. అయితే, శాస్త్రాల ప్రకారం ఈ మొక్క ఆకులను నమలకూడదని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం, తులసి ఆకుల్లో సహజంగా ఆర్సెనిక్ అనే రసాయనం ఉండటమే. ఆర్సెనిక్ ప్రమాదం, రోగ నివారణ తులసి(Tulasi Leaves) ఆకులను నమలడం వల్ల ఈ ఆర్సెనిక్ రసాయనం పంటిపై ఉండే ఎనామెల్‌ను (పంటి పై పొర) దెబ్బతీస్తుంది. ఫలితంగా, … Continue reading Tulasi Leaves: తులసి ఆకులు నమలకూడదా? నిపుణుల సూచన