News Telugu: Scrub Typhus: స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య

గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ (SCRUB TYPHUS) ఆందోళన కలిగిస్తోంది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మహిళలు ఆదివారం మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరణించినవారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూరమ్మ (59), బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ (73) ఉన్నారు. Read also: AP: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డికి జైలు శిక్ష Scrub Typhus మొత్తం 50 స్క్రబ్ టైఫస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, … Continue reading News Telugu: Scrub Typhus: స్క్రబ్ టైఫస్‌తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య