Telugu News: RH Negative: తల్లులు తీసుకోవాల్సిన కీలక గర్భధారణ జాగ్రత్తలు

తల్లికి RH నెగటివ్‌ బ్లడ్‌ గ్రూప్ ( RH Negative)ఉన్నప్పుడు గర్భధారణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా 3వ నెల (12 వారాలు), 7వ నెల (28 వారాలు)లో ఇండైరెక్ట్‌ కూంబ్స్‌ టెస్ట్‌ (ICT) తప్పనిసరిగా చేయించాలి. ఈ పరీక్ష రక్తంలో యాంటీబాడీల ఉత్పత్తి ఏమైనా జరుగుతున్నదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. Read Also: Miss Universe: మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి ICT ఫలితం ఆధారంగా చికిత్స ఎలా ఉంటుంది? రెండో … Continue reading Telugu News: RH Negative: తల్లులు తీసుకోవాల్సిన కీలక గర్భధారణ జాగ్రత్తలు