Raspberries: చిన్నదైనా శక్తివంతం

ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిలో రాస్ప్బెర్రీలు(Raspberries) తప్పకుండా ఉండాల్సిన పండ్లలో ఒకటి. ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో పాటు నలుపు, ఊదా, పసుపు, బంగారు రంగులలో కూడా ఇవి దొరుకుతాయి. పరిమాణంలో చిన్నగానే ఉన్నా, విటమిన్ C, విటమిన్ E వంటి పోషకాలతో ఇవి ఆరోగ్యానికి విశేషమైన లాభాలను అందిస్తాయి. మెదడు మరియు గుండెకు రక్షణ కవచంరాస్ప్బెర్రీలు(Raspberries) శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండటం వల్ల మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి పెంపులో విటమిన్ C, E … Continue reading Raspberries: చిన్నదైనా శక్తివంతం