Premature babies: ముందస్తుగా పుట్టిన శిశువులకు ప్రత్యేక సంరక్షణ ఎందుకు అవసరం?

నెలలు నిండక ముందే పుట్టిన శిశువులు(Premature babies) శరీర పరంగా చాలా సున్నితంగా ఉంటారు. నిపుణుల ప్రకారం, ఈ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తప్పనిసరి. సాధారణంగా గర్భధారణ పూర్తి కాలానికి ముందే పుట్టే పిల్లల్లో శరీర అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాంటి శిశువులకు(Premature babies) కింద పేర్కొన్న సమస్యలు సాధారణంగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు: Read Also:  Health: వేడి నీళ్లతో దీర్ఘకాలిక … Continue reading Premature babies: ముందస్తుగా పుట్టిన శిశువులకు ప్రత్యేక సంరక్షణ ఎందుకు అవసరం?