PregnancyCare: ప్రెగ్నెన్సీలో ఫిట్స్: తల్లీ, శిశువు రక్షణ కోసం జాగ్రత్తలు

ప్రెగ్నెన్సీ(PregnancyCare) సమయంలో ఫిట్స్ (Seizures) వచ్చే పరిస్థితులు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. గర్భిణీ మహిళలు ముందే ఫిట్స్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, గర్భధారణ ప్రారంభమయ్యేముందు న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదించడం అత్యవసరం. ఫిట్స్ పెరగకుండా జాగ్రత్తలు మందుల వినియోగం మరియు సురక్షిత మార్గాలు తల్లీ-బిడ్డ రక్షణ Read hindi news: hindi.vaartha.com Epaper : epaper.vaartha.com Read Also: