News Telugu: Pregnancy: గర్భిణీలు పానీపూరి తింటున్నారా?

Pregnancy: గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యం బిడ్డ అభివృద్ధికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ కాలంలో సమతుల ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. అయితే చాలా గర్భిణీలు (Pregnancy) క్రేవింగ్స్‌ పేరుతో ఫాస్ట్‌ఫుడ్‌, పానీపూరి, బిర్యానీ, స్వీట్స్‌ వంటి ఆహారాలను ఎక్కువగా తినే అలవాటు చేసుకుంటారు. ఇవి తాత్కాలికంగా రుచిగా అనిపించినా, శరీరానికి హానికరంగా మారే అవకాశముంది. పానీపూరి లేదా వీధి ఆహార పదార్థాలు సాధారణంగా పరిశుభ్రత లేకుండా తయారవుతాయి. వీటిలో ఉన్న బాక్టీరియా, కలుషిత … Continue reading News Telugu: Pregnancy: గర్భిణీలు పానీపూరి తింటున్నారా?