Telugu News:Paracetamol: గర్భిణులు పారాసిటమాల్ వాడొచ్చా?

గర్భిణులు పారాసిటమాల్(Paracetamol) వాడితే పిల్లల్లో ఆటిజమ్ లేదా ADHD వచ్చే అవకాశం ఉందనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ) స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో సైంటిస్టులు ఈ అంశంపై విస్తృతంగా పరిశోధించారు. Read Also: Beauty Tips: చర్మానికి నిగారింపు తెచ్చే సులభమైన చిట్కాలు పరిశోధన ఫలితాలు ఏమి చెబుతున్నాయి?ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు హై ఫీవర్, తలనొప్పి లేదా శరీర … Continue reading Telugu News:Paracetamol: గర్భిణులు పారాసిటమాల్ వాడొచ్చా?