Nutrition tips: రెయిన్‌బో డైట్‌తో రంగులే ఆరోగ్యం!

బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండడం, కండలు పెంచుకోవడం వంటి ఆరోగ్య(Nutrition tips) లక్ష్యాలతో చాలా మంది అనేక రకాల డైట్ ప్లాన్‌లను ఫాలో అవుతున్నారు. అలాంటి వాటిల్లో ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సూచించే డైట్ ‘రెయిన్‌బో డైట్’. ఈ డైట్‌లో ముఖ్యమైన కాన్సెప్ట్ — రోజూ వివిధ రంగుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినడం. రంగులు మాత్రమే కాదు, ప్రతి రంగు ఒక్కో రకమైన పోషకాలను, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియ(Nutrition … Continue reading Nutrition tips: రెయిన్‌బో డైట్‌తో రంగులే ఆరోగ్యం!