Morning Habits: నిద్ర లేవగానే ఫోన్ చూడటం మానేసి.. ఇలా చేస్తే!

Morning Habits: ఇప్పటి జీవనశైలిలో చాలా మంది నిద్రలేవగానే ఫోన్‌ చేతిలోకి తీసుకుంటున్నారు. సోషల్ మీడియా, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లు చూసుకుంటూ ఉదయ సమయాన్ని వృథా చేస్తున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు ఉదయం లేవగానే ఫోన్ చూడకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఉదయాన్నే స్క్రీన్ వెలుగు చూడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి అలసట, ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. Read Also: IIT Hyderabad: చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి జీర్ణక్రియ మెరుగుపడటం నిద్రలేవగానే ఒకటి లేదా … Continue reading Morning Habits: నిద్ర లేవగానే ఫోన్ చూడటం మానేసి.. ఇలా చేస్తే!