Moringa Benefits: మునగాకు కషాయం – ఆరోగ్యానికి సహజ ఔషధం

ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం తాజా మునగాకులను(Moringa Benefits) ఒక పాత్రలో వేసి నీరు జోడించి మరిగించాలి. ఆకులు మెత్తబడిన తర్వాత ఆ నీటిని వడకట్టి కషాయం రూపంలో తాగవచ్చు. మునగాకులను ఎండబెట్టి పొడి చేసుకున్నా, అదే విధంగా కషాయం తయారు చేసుకోవచ్చు. మునగాకు కషాయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలుప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో (Moringa Benefits)ఒక గ్లాసు మునగాకు కషాయం తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల … Continue reading Moringa Benefits: మునగాకు కషాయం – ఆరోగ్యానికి సహజ ఔషధం