News telugu: Migraine-మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కంటే పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఇది సాధారణంగా తల ఒక వైపున మాత్రమే తీవ్రమైన నొప్పిని కలిగిస్తూ, కొంతమందిలో అది గంటల తరబడి, మరికొంతమందిలో రోజుల తరబడి కొనసాగుతుంది. కాంతి, శబ్దం, గాలి వంటి చిన్న మార్పులకే తీవ్రంగా స్పందిస్తూ, బాధితులకు శారీరకంగా బాగా ఇబ్బందిగా మారుతుంది. మైగ్రేన్‌కు (Migraine)శాశ్వత నివారణ సాధ్యమేనని చెబుతూ, కొన్ని జీవనశైలి మార్పులు పాటించాలని సూచించారు. మందులు కేవలం 50% ఉపశమనం ఇస్తాయని, మిగిలిన … Continue reading News telugu: Migraine-మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు