Latest news: Massachusetts: సూపర్ వ్యాక్సిన్ తో కాన్సర్ కు చెక్

క్యాన్సర్‌ను అభివృద్ధి చెందకముందే అడ్డుకునే సరికొత్త “సూపర్ వ్యాక్సిన్” ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మసాచుసెట్స్ అమ్హెర్ట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు రూపొందించిన ఈ వ్యాక్సిన్, శరీర రోగనిరోధక వ్యవస్థను ముందుగానే శిక్షణ ఇచ్చి, క్యాన్సర్ (Massachusetts) కణాలను గుర్తించి తక్షణమే స్పందించేలా తయారు చేస్తుంది.ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాటిలో కణితులు (ట్యూమర్లు) ఏర్పడలేదు, ఇక వ్యాక్సిన్ తీసుకోని వాటిలో మాత్రం క్యాన్సర్ అభివృద్ధి చెందింది. ఇది శరీరాన్ని క్యాన్సర్ ప్రారంభ దశలోనే రక్షించగలదని … Continue reading Latest news: Massachusetts: సూపర్ వ్యాక్సిన్ తో కాన్సర్ కు చెక్