Lemon Coffee: లెమన్ కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లెమన్ కాఫీ గురించే చర్చ జరుగుతోంది. బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలోని కొవ్వు మంచులా కరిగిపోతుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే, కేవలం ఈ పానీయం తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాఫీలోని కెఫిన్ మరియు నిమ్మకాయలోని పోషకాలు విడివిడిగా మేలు చేసినప్పటికీ, వీటి కలయిక అద్భుతాలు చేస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. Read also: Men … Continue reading Lemon Coffee: లెమన్ కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?