Kitchen tips: ఉపయోగమైన కిచెన్ హ్యాక్స్

ఇన్‌స్టంట్‌ కాఫీ పొడిని గాలి చొరబడని డబ్బాలో వేసి డీప్‌ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే అది ఎప్పటికీ గడ్డకట్టదు. సువాసన, రుచి అలాగే ఉంటుంది. ఆమ్లెట్ మెత్తగా(Kitchen tips) రావాలంటే కోడిగుడ్డు సొనలో కొద్దిగా నీళ్లు లేదా పాలు కలిపి బాగా గిలక్కొట్టాలి. ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోయిన స్టీల్ గిన్నెలను విడదీయాలంటే, పై గిన్నెలో(Kitchen tips) చల్లటి నీళ్లు పోసి, క్రింది గిన్నెను వేడినీటిలో ఉంచితే వెంటనే వదులుకుంటాయి. పాస్తా ముద్దలా కాకుండా ఉండాలంటే ఉడికించే సమయంలో చెక్క … Continue reading Kitchen tips: ఉపయోగమైన కిచెన్ హ్యాక్స్