Kitchen Tips: ప్రతి గృహిణికి ఉపయోగపడే స్మార్ట్ హోమ్ టిప్స్
Kitchen Tips: పాత్రలు కడిగే నీటిలో బేకింగ్ సోడా కలిపితే పాత్రలపై ఉండే దుర్వాసన తొలగిపోతుంది. తేనె సీసాలో గట్టిగా మారినప్పుడు, సీసాను కొంతసేపు గోరువెచ్చని నీటిలో ఉంచితే మళ్లీ ద్రవ రూపంలోకి వస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలను ఖాళీగా ఉన్నప్పుడు లోపల కొద్దిగా ఉప్పు వేసి ఉంచితే ప్లాస్టిక్ వాసన తగ్గుతుంది. బంగాళాదుంపలు ఉడికించే సమయంలో నీటిలో నిమ్మరసం లేదా వెనిగర్ చుక్కలు వేస్తే అవి తెల్లగా, మెరుస్తూ ఉంటాయి. ఫ్రిజ్‌లో దుర్వాసన రాకుండా ఉండాలంటే చిన్న … Continue reading Kitchen Tips: ప్రతి గృహిణికి ఉపయోగపడే స్మార్ట్ హోమ్ టిప్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed