Telugu News: Kitchen Tips:వంటింటి చిన్న చిట్కాలు – పెద్ద ఉపయోగాలు

ఫ్రిజ్‌లో దుర్వాసన(Kitchen Tips) వస్తుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా(Baking soda) వేసి ఫ్రిజ్‌లోని ఒక మూలన ఉంచండి. ఇది ఫ్రిజ్‌లోని దుర్వాసనను పూర్తిగా పీల్చుకుని, వాతావరణాన్ని తాజాగా ఉంచుతుంది. Read Also: వంటింటి చిట్కాలు.. ఆహారం తాజాగా, రుచిగా ఉండాలంటే? కరకరలాడే బంగాళదుంప ఫ్రై కోసం చిట్కాబంగాళదుంప ముక్కలను వేయించేముందు వాటిని పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టండి. తర్వాత నీటిని వంపేసి ఫ్రై చేయండి. ఈ విధానం వల్ల ముక్కలు … Continue reading Telugu News: Kitchen Tips:వంటింటి చిన్న చిట్కాలు – పెద్ద ఉపయోగాలు