Kitchen Tips: రుచి, ఆరోగ్యం రెండింటికీ మేలు

బెండకాయ, దొండకాయ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే అవి నూనె పీల్చుకోకుండా(Kitchen Tips) కరకరలాడుతూ ఉంటాయి. ఈ చిట్కా వంటకానికి రుచి పెంచడమే కాకుండా, కొవ్వు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కుంకుమ పువ్వు రుచి, రంగు మెరుగుపరచడంకుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేయడం వల్ల వంటకాల్లో వేసినప్పుడు గాఢమైన రంగు మరియు అద్భుతమైన వాసన వస్తాయి. ఈ విధంగా దాని సహజ సువాసన పూర్తిగా వస్తుంది. క్రీమ్ లేని సమయంలో ప్రత్యామ్నాయంగ్రేవీ … Continue reading Kitchen Tips: రుచి, ఆరోగ్యం రెండింటికీ మేలు