Kitchen Tips: సహజ పద్ధతులతో శుభ్రం చేసే సులభమైన టిప్స్

గదిలో సువాసన వచ్చేలా(Kitchen Tips) మార్కెట్‌ ఫ్రెషనర్లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న పదార్థాలతో సహజ పరిమళాన్ని సులభంగా పొందవచ్చు. ఈ అన్ని పదార్థాలను ఓ చిన్న గిన్నెలో వేసి గదిలోని ఏ మూలన ఉంచితే సహజమైన సువాసన వ్యాపిస్తుంది. ఈ మిశ్రమం గదిలోని దుర్వాసనను తగ్గించడమే కాకుండా ఎయిర్ ఫ్రెషెనర్‌లా పనిచేస్తుంది. కిచెన్‌లోని గట్టు, టైల్స్, అద్దాల జిడ్డు తొలగించేందుకు సహజ ద్రావణం కిచెన్‌లో(Kitchen Tips) రోజూ వంటకాలు చేస్తుండటంతో గట్టు, టైల్స్, కిటికీ … Continue reading Kitchen Tips: సహజ పద్ధతులతో శుభ్రం చేసే సులభమైన టిప్స్