Kitchen Safety: ఆ రెండు వస్తువులు దూరంగా ఉండాలి?

వంటగదిలో (కిచెన్‌లో) గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం లేదా షార్ట్‌ సర్క్యూట్‌ వంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరగవచ్చు. కిచెన్‌లోనే ఫ్రిజ్ (Fridge) మరియు ఓవెన్ (Oven) వంటి విద్యుత్ ఉపకరణాలు ఉన్నప్పుడు, ప్రమాదం జరిగితే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ముప్పును నివారించడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సూచిస్తున్నారు. విద్యుత్ ఉపకరణాలైన ఫ్రిజ్ మరియు ఓవెన్‌లను వెంటిలేషన్ (గాలి బాగా ఆడే) ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉంచాలి. గాలి తగినంతగా … Continue reading Kitchen Safety: ఆ రెండు వస్తువులు దూరంగా ఉండాలి?