News telugu: Jackfruit– జాక్ ఫ్రూట్ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు
పనస పండు మనకు పరిచయం అయిన పండు. అయితే దాని గింజల విలువ గురించి చాలామందికి తెలియదు. ఈ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం ఇప్పుడు నిపుణుల మాటలతో వెలుగు చూస్తోంది. ఆయుర్వేద నిపుణులు జాక్ ఫ్రూట్ విత్తనాలను “పోషక నిధి”గా పరిగణిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంపు కోసం సహజ మార్గం ఈ రోజుల్లో వైరస్‌లు, అంటువ్యాధులు పెరిగిపోతున్న సమయంలో, శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. జాక్ ఫ్రూట్ గింజలు ఇందులో … Continue reading News telugu: Jackfruit– జాక్ ఫ్రూట్ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed