Telugu News:Cough Syrup:దగ్గుమందు ప్రమాదకర రసాయనమా?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దగ్గుమందు(Cough Syrup) సేవించిన అనంతరం అనారోగ్యానికి గురైన పసిపాపల్లో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఛింద్వారా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అక్టోబర్ 3 నాటికి జరిగిన విచారణలో, ఈ పిల్లలు “కోల్డ్రిఫ్” పేరుతో విక్రయమైన దగ్గుమందు(Cough Syrup) సేవించినట్లు తేలింది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి వీరికి మూత్రపిండాల వైఫల్య లక్షణాలు కనిపించాయని వైద్యులు పేర్కొన్నారు. Read Also: Bihar: సలహాల ద్వారానే రూ. … Continue reading Telugu News:Cough Syrup:దగ్గుమందు ప్రమాదకర రసాయనమా?