Instant Noodles: ఇన్‌స్టంట్ నూడుల్స్ తో ఇన్‌స్టంట్ హార్ట్ ఎటాక్?

ఇన్‌స్టంట్ నూడుల్స్‌(Instant Noodles) తక్కువ ఖర్చుతో సింపుల్‌గా, కొన్ని నిమిషాల్లో తయారయ్యే ఆహారం కావడంతో చాలా మంది వీటిని తరచూ తీసుకుంటారు. అయితే నిపుణుల సూచన ప్రకారం, వీటిని వారంలో పలు సార్లు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు, మధుమేహం, మెటాబాలిక్ సంబంధిత రిస్క్‌లు పెరగే అవకాశముంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, బడ్జెట్ తగ్గించుకునే వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా … Continue reading Instant Noodles: ఇన్‌స్టంట్ నూడుల్స్ తో ఇన్‌స్టంట్ హార్ట్ ఎటాక్?