Indian poultry: నవంబరు 26 నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో

నవంబర్ 26 నుంచి హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో – 50 దేశాల ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు హైదరాబాద్ : ప్రతి ఒక్కరికీ ప్రోటీన్లపై అవగాహన ఉండాలని, శరీరానికి తగిన పోషణ, ఆరోగ్యం (health) ఉండాలంటే కోడి గుడ్లు తినాలని వక్తలు పిలుపు నిచ్చారు. పౌల్ట్రీ ఇండియా, (Indian poultry) ఇండియన్ షౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చ రర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) సహకారంతో హైదరాబాద్ లోని సోమాజి గూడ ప్రెస్ క్లబ్లో … Continue reading Indian poultry: నవంబరు 26 నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో