Hydration: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా?

చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే జలుబు వస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ వాస్తవానికి కొబ్బరి నీళ్లలో ఉండే సహజ ఎలక్ట్రోలైట్స్ శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను(Hydration) అందిస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గే సమయంలో కూడా శరీరంలోని మెటబాలిజం, శక్తి స్థాయిలు సమతుల్యంగా ఉండేలా ఇవి సహాయపడతాయి. Read Also: CocoaButter: చర్మం మెరిసే సరైన టిప్ కొబ్బరి నీళ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారే సమస్యను తగ్గించి, సహజ తేమను కాపాడుతాయి. ఇందులో … Continue reading Hydration: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా?