Hormonal Imbalance: థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

సాధారణంగా శరీరంలో థైరాక్సిన్ హార్మోన్(Hormonal Imbalance) స్థాయులు తగ్గినప్పుడు, ప్రొలాక్టిన్ హార్మోన్ మోతాదు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండం సక్రమంగా విడుదల కాకపోవడం జరుగుతుంది. ఫలితంగా మహిళలకు గర్భం దాల్చడం కష్టమవుతుంది. అలాగే థైరాయిడ్(Hormonal Imbalance) సమస్యల వల్ల నెలసరి క్రమం తప్పడం (ఇర్రెగ్యులర్ పీరియడ్స్) సంతానలేమికి దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి, డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే … Continue reading Hormonal Imbalance: థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?