News telugu: Heating Food- పదే పదే వేడి చేసిన ఆహారం తింటే కలిగే ప్రమాదాలు ఇవే

విషపదార్థాలు బయట తినే ఆహారంలో ఉంటాయన్న అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే, ఇంట్లో వండిన ఆహారాన్ని సరైన జాగ్రత్తలు పాటించకుండా నిల్వ చేయడం, పదేపదే వేడి చేయడం వల్ల అదే ఆహారం ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ, మళ్లీ వేడి చేయడంపై నిపుణుల హెచ్చరిక మారిన జీవనశైలి నేపథ్యంలో చాలా మంది రెండు, మూడు రోజులకు సరిపడేలా వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ పెట్టి, అవసరమైనప్పుడు మళ్లీ వేడి చేసి తినడం … Continue reading News telugu: Heating Food- పదే పదే వేడి చేసిన ఆహారం తింటే కలిగే ప్రమాదాలు ఇవే