Telugu News:Healthy Seeds:ఈ నట్స్ తింటే ఆరోగ్యమే మహాభాగ్యం!

కరోనా మహమ్మారి తరువాత చాలామంది తమ జీవనశైలిని మార్చుకుని, పౌష్టికాహారంపై దృష్టి సారించారు. నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల విత్తనాలను (Nuts) భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయని ప్రముఖ పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విత్తనాలను (Nuts) తినడం వల్ల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. Read Also: Healthy Diet: తెల్లటి ఆహారం – ఆరోగ్యానికి మేలా? హానికరమా? ఆరోగ్యకరమైన విత్తనాలు, … Continue reading Telugu News:Healthy Seeds:ఈ నట్స్ తింటే ఆరోగ్యమే మహాభాగ్యం!