HealthTips: బ్రేక్‌ఫాస్ట్ ఏ టైమ్‌లో చేస్తున్నారు?

ప్రతిరోజూ ఉదయం 8 గంటలకల్లా అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి(HealthTips) ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిర్ణీత సమయానికి ఆహారం తీసుకుంటే శరీరంలోని జీవక్రియ వ్యవస్థ మెరుగుపడి, బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే శరీరానికి అవసరమైన గ్లూకోజ్ సరైన సమయంలో అందడంతో శక్తి స్థాయులు పెరిగి రోజంతా చురుకుగా ఉండగలుగుతారు. సమయానికి అల్పాహారం తీసుకునే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార(HealthTips) … Continue reading HealthTips: బ్రేక్‌ఫాస్ట్ ఏ టైమ్‌లో చేస్తున్నారు?