News Telugu: Health: చలికాలం లో చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే?

Health: శీతాకాలం రాగానే చర్మ సమస్యలు (skin care) ఎక్కువవుతాయి. చలి గాలులు, పొడి వాతావరణం కారణంగా స్కిన్‌ తేమ కోల్పోయి పొడిబారిపోతుంది, దురద, పగుళ్లు కూడా వస్తాయి. అయితే ఈ సమస్యలను సులభంగా నివారించవచ్చని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుకోవాలంటే కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం అవసరం. Read also: Tamarind Seeds : చింత గింజ‌ల‌తో ఎన్నో అద్భుత‌మైన లాభాలు Health: చలికాలం లో చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే? … Continue reading News Telugu: Health: చలికాలం లో చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే?