Health Tips: సపోటా పండుతో కిడ్నీ రాళ్లు, బరువు పెరుగుతారా?

Health Tips: సపోటా పండు తియ్యగా, రుచిగా ఉన్నప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఉన్నవారు సపోటాను పరిమితంగా తీసుకోవడం మంచిది. అలాగే జీర్ణక్రియ సరిగ్గా లేనివారు లేదా తీవ్రమైన మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలి. సపోటాలో ఉండే అధిక పీచు పదార్థం (Fiber) కొన్నిసార్లు జీర్ణవ్యవస్థపై అదనపు భారాన్ని కలిగించి సమస్యను మరింత … Continue reading Health Tips: సపోటా పండుతో కిడ్నీ రాళ్లు, బరువు పెరుగుతారా?