Health Tips: జలుబు చేసిన పిల్లలు అరటిపండు తినొచ్చా?

జలుబు సమయంలో పిల్లలకు అరటిపండు ఇవ్వవచ్చా? నిపుణుల క్లారిటీ ఇదే వాతావరణ మార్పులతో పిల్లల్లో జలుబు రావడం చాలా సాధారణ విషయం. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై ఎక్కువ జాగ్రత్తలు(Health Tips) తీసుకుంటారు. ముఖ్యంగా ఎంతటి పండ్లు, ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అనే విషయాల్లో పెద్దల నుంచి కూడా రకరకాల సలహాలు వస్తుంటాయి. అందులో చాలా మంది అరటిపండు చలవ చేస్తుందని, జలుబు ఉన్నప్పుడు ఇవ్వకూడదని నమ్ముతారు. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం … Continue reading Health Tips: జలుబు చేసిన పిల్లలు అరటిపండు తినొచ్చా?