Health: గోళ్లపై ఈ లక్షణాలు ఉంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికమైతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు గోళ్లకు సరిగా చేరకపోతే గోళ్ల సహజ గులాబీ రంగు తగ్గుతుంది. గోళ్లు తెల్లగా లేదా పాలిపోయినట్లుగా కనిపించవచ్చు. కొన్నిసార్లు గోళ్ల ఉపరితలం పలుచగా మారి బలహీనంగా కనిపిస్తుంది. ఇది శరీరంలో రక్తప్రసరణ సమస్యకు సంకేతం కావచ్చు. Read also: Sprouts Benefits: బరువు తగ్గాలనుకునేవారికి ఇది సూపర్ ఫుడ్‌ These symptoms on the … Continue reading Health: గోళ్లపై ఈ లక్షణాలు ఉంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే