News Telugu: Health: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి 3 ప్రధాన కారణాలు ఇవే..

కిడ్నీల్లో రాళ్లు (kedney stones) ఏర్పడటం అనేది చాలా మందికి సాధారణంగా కనిపించే, కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇవి చిన్నవిగా మొదలై, పెద్దవిగా మారి మూత్ర నాళాలను అడ్డుకుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి, మూత్రం సమయంలో మంట, మూత్రంలో రక్తం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమయానికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. Read also: Breakfast: అల్పాహారం తినకపోయినా పరవలేదా? కిడ్నీల్లో రాళ్లు ఎందుకు వస్తాయి? డాక్టర్ హిమాన్షు వర్మ … Continue reading News Telugu: Health: కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి 3 ప్రధాన కారణాలు ఇవే..