News telugu: Health Beifits- నిద్రలేమి, అతి నిద్ర రెండూ మరణానికి ఎక్కువ ప్రమాదమే

చాలా మంది నిద్రలేమిని మాత్రమే ఆరోగ్య సమస్యగా భావిస్తారు. కానీ, తాజా పరిశోధనలు ఒక కొత్త నిజాన్ని బయటపెట్టాయి. అతి నిద్ర (over sleep)కూడా శరీరానికి తలపెడే ప్రమాదాలు తక్కువవికాదు. ఆధునిక జీవనశైలి కారణంగా, చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతుంటే, ఉదయాన్నే ఆలస్యంగా మేల్కొంటున్నారు. అయితే ఇది ఆరోగ్యాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తాజా అధ్యయనాలు స్పష్టంగా వెల్లడించాయి. ఎంతసేపు నిద్రపోతున్నామన్నదే కీలకం ఒకరు నిద్రలేవడం ఆలస్యంగా చేయడం కన్నా, ఎంత గంటలు నిద్రపోతున్నామన్నది మరింత … Continue reading News telugu: Health Beifits- నిద్రలేమి, అతి నిద్ర రెండూ మరణానికి ఎక్కువ ప్రమాదమే