News Telugu: Health: పిల్లల రక్తపోటు పెరుగుదల సంకేతాలు

ఇప్పటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల మార్పుల కారణంగా పిల్లల్లో కూడా అధిక రక్తపోటు (Hypertension) సమస్య కనిపిస్తోంది. చిన్న వయస్సులోనే హైబీపీని గుర్తించడం చాలా ముఖ్యం అని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో తలనొప్పి, వాంతులు, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే అది రక్తపోటు పెరిగిన సంకేతం కావచ్చు. Read also: Premature babies: ముందస్తుగా పుట్టిన శిశువులకు ప్రత్యేక సంరక్షణ ఎందుకు అవసరం? Signs of increased … Continue reading News Telugu: Health: పిల్లల రక్తపోటు పెరుగుదల సంకేతాలు