Telugu News: Health:ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమా ?

ఇప్పటి యువత ఎక్కువగా శారీరక(Health) శ్రమ తక్కువగా ఉండే ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం సాధారణంగా మారింది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నై సిమ్స్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సెంథిల్ గణేషన్ మాట్లాడుతూ — ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పేగు పనితీరు దెబ్బతింటుందని, దీని ప్రభావం వెన్నునొప్పి, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియలపై కూడా పడుతుందని తెలిపారు. … Continue reading Telugu News: Health:ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమా ?