News Telugu: Health: పరగడుపున అల్లం తింటే… ఊపిరితిత్తుల సమస్యలకు చెక్!

Health: రోజూ పరగడుపున చిన్న అల్లం (Ginger) ముక్క నమలడం ఆరోగ్య నిపుణులు సూచించే సులభమైన అలవాటు. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. వాయు కాలుష్యం, శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో అల్లం మరింత అవసరం. Read also: Nutrition tips: రెయిన్‌బో డైట్‌తో రంగులే ఆరోగ్యం! Eating ginger during pregnancy a check for lung problems శ్వాసనాళాల్లో వాపును తగ్గిస్తుంది శ్వాస మార్గాల మీద ఒత్తిడిని … Continue reading News Telugu: Health: పరగడుపున అల్లం తింటే… ఊపిరితిత్తుల సమస్యలకు చెక్!