News Telugu: Health: జనపనార గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

జనపనార గింజలు (Hemp seeds) ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారిలో విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి. కరోనా తర్వాత ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో, ప్రజలు తమ రోజువారీ ఆహారంలో వివిధ రకాల విత్తనాలను చేర్చడం ప్రారంభించారు. వాటిలో జనపనార గింజలు ప్రత్యేక స్థానం సంపాదించాయి. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఈ గింజలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జనపనార గింజల్లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, GLA, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజ … Continue reading News Telugu: Health: జనపనార గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..