News Telugu: Health: నానబెట్టిన మెంతుల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

నానబెట్టిన మెంతులు (fenugreek) ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ A, B, C, K తో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం నానబెట్టిన మెంతులను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో మలినాలను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. Read also: Tamarind Seeds : చింత గింజ‌ల‌తో ఎన్నో అద్భుత‌మైన లాభాలు Health: … Continue reading News Telugu: Health: నానబెట్టిన మెంతుల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు