News Telugu: Hair Growth: బట్టతల వారికి శుభవార్త! కేవలం 20 రోజుల్లోనే జుట్టు పెంచే సీరం

Hair Growth: బట్టతల (Baldness) సమస్యతో బాధపడేవారికి శాస్త్రవేత్తలు కొత్త ఆశ చూపించారు. తైవాన్‌లోని నేషనల్ తైవాన్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఒక ప్రత్యేక సీరం కేవలం 20 రోజుల్లోనే జుట్టు పెరుగుదల సాధించగలదని ప్రకటించారు. ఈ సీరం జుట్టు కుదుళ్లను మళ్లీ సజీవం చేసే విధంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. మొదట ఈ సీరంను ఎలుకలపై ప్రయోగించగా, చర్మం క్రింద ఉన్న కొవ్వు కణాలు చురుకుగా మారి కొత్త జుట్టు పెరిగినట్లు గమనించారు. ఈ ప్రక్రియ … Continue reading News Telugu: Hair Growth: బట్టతల వారికి శుభవార్త! కేవలం 20 రోజుల్లోనే జుట్టు పెంచే సీరం