Hair care: అవకాడో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?

అవకాడోలో సమృద్ధిగా ఉండే విటమిన్–E, హెల్తీ ఫ్యాట్స్, అమైనో యాసిడ్స్ జుట్టు వేర్లను బలపరుస్తాయి. ఇవి తల చర్మంలో రక్త ప్రసరణ పెంచి కొత్త హెయిర్ గ్రోత్‌కు(Hair care) సహాయపడతాయి. అలాగే డ్రై హెయిర్‌ను మాయిశ్చరైజ్ చేసి నేచురల్ షైన్ ఇస్తాయి. అవకాడోను అరటిపండుతో కలిపి చేసిన పేస్ట్ హెయిర్‌కు(Hair care) అవసరమైన న్యూట్రియెంట్స్‌ అందిస్తుంది. ఇందులోని సహజ నూనెలు జుట్టు చివర్లను మృదువుగా చేసి చిట్లడాన్ని తగ్గిస్తాయి. జుట్టు తేమను నిలుపుకోవడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. … Continue reading Hair care: అవకాడో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?