Phool Makhana:ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ అందరికీ కాదు!

మునుపటి కాలంలో పూజలు, పండుగలు, ఉపవాసాల సమయంలో మఖానాను(Phool Makhana) ఎక్కువగా తీసుకునే వారు. ఇప్పుడు మాత్రం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది దానిని తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. ‘ఫాక్స్ నట్స్’ లేదా ‘లోటస్ సీడ్స్’ పేర్లతో ప్రసిద్ధి పొందిన మఖానాను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు(Antioxidants), ఖనిజాలు ఉండటంతో ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అందరికీ ఇది అనుకూలం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్య … Continue reading Phool Makhana:ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ అందరికీ కాదు!