FoodTips: వంటలో ఉపయోగపడే సులభమైన కిచెన్ టిప్స్

గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేకపోతే, కొన్ని వెల్లుల్లి రెక్కలను మెత్తగా నూరి, వాటిని సుమారు గంటపాటు పెరుగులో నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని బ్రెడ్ (FoodTips)స్లైసులపై పూసి టోస్ట్ చేస్తే ఇంట్లోనే రుచికరమైన గార్లిక్ టోస్ట్ సిద్ధమవుతుంది. గ్రేవీ గట్టిపడాలంటే ఇలా చేయండి కూరల్లో గ్రేవీ ఎక్కువగా పలుచగా ఉన్నప్పుడు, కొద్దిగా మొక్కజొన్న పిండిని నీటిలో కలిపి కూరలో చేర్చితే తక్షణమే మంచి గాఢత్వం వస్తుంది. మాంసాన్ని సన్నగా కోయడానికి చిట్కా మాంసాన్ని సన్నని ముక్కలుగా కట్ చేయాలనుకుంటే, … Continue reading FoodTips: వంటలో ఉపయోగపడే సులభమైన కిచెన్ టిప్స్